గురు పూజోత్సవ శుభాకాంక్షలు
విద్యయా యాతి వినయా ! వినయాద్యాతి పాత్రతం !!
పాత్రాత్యాద్ధనమాప్నోతి ! ధనాధర్మ తతస్సుఖం !!
అహంకార రహితమైన విద్య వలన వినయం, అట్టి సద్విద్య వలన సమాజంలో మన గుర్తింపు ఏర్పడుతుంది, అట్టి గుర్తింపు వలన ధనం ప్రాప్తిస్తుంది. అట్టి ద్రవ్యమును ధర్మ మార్గంలో వినియోగించుట వలన సుఖంగా జీవించగలుగుతాము.
అర్ధవంతమైన విద్యయే వినయాన్ని ప్రసాదిస్తుంది. తద్వార మాత్రమె సౌఖ్యం లభిస్తుంది.

No comments