Breaking News

అన్నం పరబ్రహ్మ స్వరూపం

మనం తీస్కునే ఆహారం పరిశుద్ధమైన ఆహారం అయ్యి ఉండాలి. ఎప్పుడూ పరిశుబ్రమైన ఆహరం తీస్కోవటం వలన స్వభావం( మన మనస్సు) పరిశుద్ధమవుతుంది. ఙ్ఞాపక శక్తి పెరుగుతుంది.దానితో మన స్వభావంలో ఎన్నో మంచి మార్పులు కలుగుతాయి. ఆహారం స్వీకరించే విషియంలో కూడా ఒక నియమం ఉంది. ఏదీ నిలబడి తినకూడదు. కూర్చునే వాటిని స్వీకరించాలి. అలాగ నిలబడి ఆహరం తినేది కేవలం జంతువులే. 
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఈశ్వరుడితో సమానం. అందుకే అన్నం స్వీకరించే ముందు కనీసం ఆ పరబ్రహ్మానికి కృతగ్ఙ్ఞ్యతగా నమస్కరించి స్వీకరించటం ఉత్తమం.

No comments