సూర్య షష్టి- august 31 st 2014
భాద్రపద శుక్ల షష్టిని సూర్య షష్టి అంటారు.
ఈ రోజున సూర్యుని స్మరిస్తూ స్నానం చేసి ,సూర్యుని ఆరాధించి , "పంచగవ్యాలు" ( ఆవుపాలు, పెరుగు, నేయ్యి, మూత్రం, పేడ కలిపి) ప్రాశనం చేస్తే విశేష ఫలం.
శుక్లభాద్రపదే షష్ట్యాం స్నానం భాస్కరపూజనం
ప్రాశనం పంచగవ్యస్య చాశ్వమేధ ఫలాదికం - అని శాస్త్రోక్తి.
ఈ రోజున కుమారస్వామిని దర్శించడం వలన పాపనాశనమవుతుంది.

No comments